పులివెందులలో కాల్పుల కలకలం

0చూసినవారు
పులివెందులలో కాల్పుల కలకలం
ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పులివెందులలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైకాపా, తెదేపా వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

సంబంధిత పోస్ట్