కశ్మీర్‌లో వడగండ్ల వాన బీభత్సం (వీడియో)

1చూసినవారు
కశ్మీర్‌లోని బండిపొరా, బారాముల్లా జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలుల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆపిల్ తోటలు, వ్యవసాయ పంటలు ధ్వంసమయ్యాయి. దీంతో ఉత్తర కశ్మీర్ రైతులు, తోటల పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు తక్షణమే వచ్చి నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్