పంజాబ్‌ జట్టులోకి హార్దిక్ పాండ్య!

23చూసినవారు
పంజాబ్‌ జట్టులోకి హార్దిక్ పాండ్య!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టును వీడి.. పంజాబ్ కింగ్స్‌ జట్టులో చేరనున్నారు. ఈ మేరకు ఇరు జట్ల మధ్య 2027 సీజన్ కోసం ఒప్పందం కుదిరింది. ఈ ట్రేడింగ్ డీల్‌లో భాగంగా పంజాబ్ స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకోనుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం బీసీసీఐ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పూర్తిస్థాయి ఒప్పందం, ఆర్థిక లావాదేవీల వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్