అరుణాచల్ ప్రదేశ్లో విధి నిర్వహణలో ఉన్న ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లికి చెందిన హవిల్దార్ కువ్వరపు కిషన్ మృతి చెందారు. ఆయన భౌతిక కాయం మంగళవారం రాత్రి హైదరాబాద్కు చేరుకోనుంది. అక్కడి నుంచి అధికారులు స్వగ్రామానికి తరలించి, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.