రేపు ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

16చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుపాను ప్రభావంతో తెలంగాణలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం KMM, నల్గొండ, సూర్యాపేట, MBNR, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే జనగాం, యాదాద్రి భువనగిరి, RR, HYD, మేడ్చల్ జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తపేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్