హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం (వీడియో)

5చూసినవారు
TG: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇస్నాపూర్, పటాన్‌చెరు, అమీన్‌పూర్, ఆర్సీ పురం, బీరంగూడ, కొల్లూరు, కీసర, ఘట్‌కేసర్, అనోజిగూడ పరిసరాల్లో సుమారు గంటపాటు వర్షం దంచికొట్టింది. దీంతో పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచి జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ట్రాఫిక్‌ మందగించడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్