దంచికొట్టిన వర్షం(వీడియో)

3చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని NZB, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. ఏపీలోని పల్నాడు, విజయనగరం, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో వానలు కురిశాయి. రానున్న 2 గంటల్లో SRD, రంగారెడ్డి, VKB, నల్గొండలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని TG వెదర్ మ్యాన్ అంచనా వేశారు. జనగామ, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నాగర్‌కర్నూల్, MBNR, నారాయణపేట, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్