దంచికొట్టిన వర్షం (వీడియో)

5చూసినవారు
TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, అల్వాల్, బాలానగర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, అమీర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బేగంపేట్ వంటి ఏరియాల్లో వర్షం దంచకొట్టింది. సెంట్రల్, నార్త్ హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల వర్షపాతం 60-70 మిల్లీమీటర్లు దాటవచ్చని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్