ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

6చూసినవారు
ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
TG: రాష్ట్రంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్