బాలికలపై హెచ్ఎం అసభ్య ప్రవర్తన

41చూసినవారు
బాలికలపై హెచ్ఎం అసభ్య ప్రవర్తన
AP: విజయనగరం జిల్లా గరివిడి మండలంలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై హెడ్ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు ప్రధానోపాధ్యాయుడిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు మండల విద్యాశాఖాధికారి పాఠశాలకు చేరుకున్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్