హాలీవుడ్ నటుడు పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత

23చూసినవారు
హాలీవుడ్ నటుడు పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ సూపర్ హీరో, బ్రిటిష్ నటుడు పాట్రిక్ స్టీవర్ట్ (86) కన్నుమూశారు. కొంతకాలంగా అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధులతో బాధపడుతున్న ఆయన, లాస్ ఏంజెలిస్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మార్వెల్ ఫ్రాంచైజ్ 'ఎక్స్-మెన్' చిత్రాలలో తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, 'స్టార్ ట్రెక్- ది నెక్స్ట్ జనరేషన్'లో కెప్టెన్ పాత్రతో విశేష ప్రాచుర్యం పొందారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో హాలీవుడ్ మెగాస్టార్‌గా ఎదిగిన స్టీవర్ట్, పలు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్