రైల్వే ట్రాక్‌పై హోంగార్డు ఆత్మహత్య

2చూసినవారు
రైల్వే ట్రాక్‌పై హోంగార్డు ఆత్మహత్య
TG: రైల్వే ట్రాక్‌పై ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. చతిర్నాక పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న సయ్యద్ మహమ్మద్ అలీ మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌ రైల్వే ట్రాక్‌పై సూసైడ్ చేసుకున్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్