అన్నా లెజినోవాకు ఆస్తి ఎంత ఉందంటే?

88చూసినవారు
అన్నా లెజినోవాకు ఆస్తి ఎంత ఉందంటే?
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విడాకుల నేపథ్యంలో అన్నాలెజినోవా ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘రష్యాకు చెందిన అన్నాలెజినోవా 1980లో పుట్టారు. 2011లో పవన్ కళ్యాణ్‌తో అన్నాలెజినోవాకు పరిచయం ఏర్పడింది. 2013లో వీరిద్దరి వివాహం జరిగింది. సింగపూర్‌లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో అన్నాలెజినోవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్ని హోటళ్లతో సహా రష్యా, సింగపూర్‌లో రూ.1,800 కోట్ల ఆస్తి ఉంది’ అని జాతీయ మీడియా పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్