కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు

6చూసినవారు
కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు
TG:  మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట్‌లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కోళ్లపల్లి మాజీ ఎంపీటీసీ అన్న హట్కారి గణేష్ రావు పటేల్, మాజీ పార్టీ అధ్యక్షుడు చాకలి నరేష్‌తో పాటు గొట్టిముక్కల గ్రామానికి చెందిన తోట యాదగిరి, పెరుమాండ్ల నర్సింలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ చేరికల కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ మరియు సురేష్ గౌడ్ వంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్