బ్యాంకాక్ చమురు డిపోలో భారీ పేలుడు (వీడియో)

38చూసినవారు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని చమురు డిపోలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్