జల్పల్లి కార్గో రోడ్డుపై భారీ కొండచిలువ (వీడియో)

2చూసినవారు
TG: హైదరాబాద్‌లోని జల్పల్లి కార్గో రోడ్డు సమీపంలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్నేక్ రెస్క్యూయర్ మల్లేష్ నాయక్, పహాడీషరీఫ్ పోలీసులు, అటవీశాఖ అధికారుల సహకారంతో సురక్షితంగా పట్టుకున్నారు. కొండచిలువను శంషాబాద్ అటవీ ప్రాంతంలోని సహజ ఆవాసంలో విడిచిపెట్టారు. సకాలంలో చేపట్టిన రెస్క్యూతో పాము ప్రాణాలతో పాటు స్థానికుల భద్రతకు కూడా ముప్పు తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్