
గ్లోబల్ మార్కెట్లోకి షావోమీ 18 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన నూతన Xiaomi 18 Proను గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్లో 200MP ప్రధాన కెమెరా, లైకా ఆప్టిక్స్, Snapdragon 8 Elite Gen 6 ప్రాసెసర్, 6,000mAh బ్యాటరీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. వెనుకవైపు 2.7 అంగుళాల సెకండరీ డిస్ప్లే దీని ప్రత్యేకత. IP69 రేటింగ్‌తో నీరు, ధూళి నుంచి రక్షణను కలిగి ఉంది. 12GB/16GB ర్యామ్ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 1,44,015లుగా నిర్ణయించారు.




