భార్యపై అనుమానంతో భర్త ఆమె ముక్కు కోసేశాడు. ఈ ఘటన MPలోని జబువా
జిల్లా పడల్
వా గ్రామంలో జరిగింది. రాకేశ్ బిల్వాల్ తన భార్య, కొడుకుతో కలిసి గుజరాత్కు వలస వెళ్లాడు. అక్కడ నిత్యం భార్యను అనుమానంతో వేధించాడు. దీంతో ఆమె భరించలేక తనకు విడాకులు ఇవ్వాలని కోరింది. పెద్దల సమక్షంలో మాట్లాడుదామని గ్రామానికి తీసుకువచ్చి ఆమె
ను విచక్షణ
ారహితంగా కొట్టాడు. బ్లేడుతో ముక్కు కోశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.