భార్యను చున్నీతో గొంతునులిపి చంపిన భర్త!

23చూసినవారు
భార్యను చున్నీతో గొంతునులిపి చంపిన భర్త!
TG: రంగారెడ్డి ఆదిభట్ల పరిధిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. కొంగరకలాన్‌ ఇటుకబట్టీల వద్ద ఒడిశాకు చెందిన వివాహిత ఉన్నిథి కుమారి(26) హత్యకు గురయ్యారు. చున్నీతో గొంతునులిపి ఆమెను భర్తే హతమార్చినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితమే దంపతులిద్దరూ నగరానికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :