
గాంధీనగర్లో అమ్మవారి మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
గాంధీనగర్ డివిజన్లో యువజన నాయకుడు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం దుర్గామాత మండపని సందర్శించిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షులు ఏం రాకేష్ కుమార్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ముకుంద రెడ్డి, శ్రీహరి, పూన్న సత్యనారాయణ, వంశి, కుమారస్వామి, బత్తుల కిరణ్, సుధాకర్, పెద్ద లింగం, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు




















