మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఈస్ట్ గాంధీనగర్, సాయిబాబా కాలనీలో సిసి రోడ్డు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ చంద్రా రెడ్డి, వైస్ ఛైర్మన్ మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ మాది రెడ్డి వెంకట్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ ఆదం షఫీ, కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీలు పాల్గొన్నారు. దీనికి కాలనీ వాసులందరు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.