కుత్బుల్లాపూర్ - Quthbullapur

ఆదిరెడ్డి రాజిరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల

కొంపల్లిలో మేడ్చల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. రాజిరెడ్డి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గిరి వర్ధన్ రెడ్డి, రావుల శేషగిరి, సతీష్ సాగర్, అదిరెడ్డి మోహన్ రెడ్డి, సరితారావు, మహేందర్, శంకర్ నాయక్, మధుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

వీడియోలు

హైదరాబాద్
ఆదిరెడ్డి రాజిరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల
Oct 16, 2026, 02:10 IST/కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్

ఆదిరెడ్డి రాజిరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల

Oct 16, 2026, 02:10 IST