మహేష్ బాబుకు నేను డైహార్డ్ ఫ్యాన్: అశ్విన్

14199చూసినవారు
మహేష్ బాబుకు నేను డైహార్డ్ ఫ్యాన్: అశ్విన్
ఇటీవల ఐపీఎల్‌కి బైబై చెప్పిన స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కి సినిమాలంటే కూడా పిచ్చి అట. ఆ విషయాన్ని గతంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారితో సరదాగా జరిగిన చిట్ చాట్‌లో అశ్విన్ వెల్లడించాడు. తెలుగులో మాట్లాడుకున్న ఈ ఇద్దరూ ఆటగాళ్లు సినిమాల గురించి చర్చించారు. తన ఆల్‌టైమ్ ఫేవరేట్ తెలుగు మూవీ మగధీర అని చెప్పిన అశ్విన్.. ఫేవరేట్ హీరో మాత్రం మహేష్ బాబు అని తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్