BRSతో నాకు ఎలాంటి సంబంధం లేదు: కవిత

4601చూసినవారు
BRSతో నాకు ఎలాంటి సంబంధం లేదు: కవిత
TG: బీఆర్ఎస్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ‘బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. రెండు నెలల ఆగి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు పెడితే నష్టమేంటి? ప్రస్తుతం నా పోరాటం అంతా బీసీ రిజర్వేషన్లపైనే. బీసీల అంశంపై బీఆర్ఎస్ కూడా కార్యాచరణ చేపట్టాలి. కోర్టును తప్పు దోవ పట్టించే విధంగా ఈటల రాజేందర్ మాట్లాడారు’ అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్