భారతీయులైన నా అత్తమామలంటే చాలా ఇష్టం: జేడీ వాన్స్

20చూసినవారు
హెచ్‌-1బీ వీసాదారులను ‘విదేశీ ఒప్పంద బానిసలు’గా అభివర్ణించిన తన వ్యాఖ్యలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యల తీరు సరిగా లేకపోయినా, ఉద్దేశం సరైనదేనన్నారు. విదేశీ ఉద్యోగులు తన లక్ష్యం కాదని, వారిని నియమించుకునే కంపెనీలు, వీసా విధానంలోని లోపాలపైనే తన విమర్శలని స్పష్టం చేశారు. తన భార్య ఉషా వాన్స్ తల్లిదండ్రులు దక్షిణ భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చారని, వారంటే తనకు ఎంతో ఇష్టమని జేడీ వాన్స్ అన్నారు.

సంబంధిత పోస్ట్