దివంగత నట
ుడు, మాజీ సీఎం
ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని కలెక్షన్ కింగ్ మోహన్ బ
ాబు కుమార్తె మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తరచూ
ఎన్టీఆర్ ఇంటికి వెళ్లే
దాన్నని, ఆ
యన తనక తనకు 'అంకుల్' అని, సీఎం అయ్యాక కూడా
వెళ్లేదాన్నని, లక్ష్మి పార్వతి అన్నం కలిప
ి తినిపించేవారని వివరిం
చారు. పు
ట్టినటినరోజుకు బంగారం, డైమండ్
స్ ఉన్న రింగ్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలిపారు. ఇంటర్ చదివేటప్పుడు క్లాస్ మేట్స్ ను
ఎన్టీఆర్ ఇంటికి తీసుకెళ్లి ఆటోగ్రాఫ్స్ ఇప్పించానని, ఆయన అందరికీ భోజనం పెట్టించారని గుర్తు చేసుకున్నారు.