నా ఫ్యామిలీని ట్రోల్ చేస్తే అస్సలు ఊరుకోను: రష్మిక

7చూసినవారు
నా ఫ్యామిలీని ట్రోల్ చేస్తే అస్సలు ఊరుకోను: రష్మిక
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి హీరోయిన్ రష్మిక మందన్న కీలక వ్యాఖ్యలు చేశారు. మైసా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ, నటిగా తనపై విమర్శలు రావడం సహజమని, వాటిని స్వీకరించగలనని పేర్కొన్నారు. అయితే, సినిమా రంగానికి సంబంధం లేని తన కుటుంబ సభ్యులను, స్నేహితులను ట్రోల్ చేస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. విమర్శల ద్వారానే తాను మరింత స్ట్రాంగ్‌గా తయారవుతున్నానని, మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి వర్కవుట్స్ చేస్తుంటానని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్