గ్లోబల్ స్టార్
ఎన్టీఆర్ ప్రస్తుతం 'డ్రాగన్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ రోలర్ రఘు ఎన్టీఆర్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో మ
ాట్లాడుతూ..
ఎన్టీఆర్ కోసం ప్రాణాలు ఇవ్వడమే కాకుండా, ఆయనపై ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ప్రాణాలు తీసేందుకైనా వెనకాడనని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.