న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయనందుకు టీమ్ ఇండియాపై
ఐసీసీ చర్యలు తీసుకుంది. నిర్ణీత సమయం కంటే ఏడు ఓవర్లు తక్కువగా వేయడంతో, మ్యాచ్ రిఫరీ భారత జట్టు మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ జరిమానా పడింది. ఇదిలా ఉండగా, ఈ సిరీస్‌లో
భారత్ ఇప్పటికే 3-1 తేడాతో విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకుంది.