ఆదర్శ కుటుంబం.. అలాంటి అనుమానాలేవీ వద్దు: నాగవంశీ

3చూసినవారు
ఆదర్శ కుటుంబం.. అలాంటి అనుమానాలేవీ వద్దు: నాగవంశీ
అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ నటించిన 'ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47' చిత్రం అక్టోబర్‌ 9న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీపై వస్తున్న సందేహాలను నిర్మాత నాగవంశీ కొట్టిపారేశారు. ప్రణాళిక ప్రకారమే అక్టోబర్‌ 9న సినిమా విడుదల అవుతుందని, 6వ తేదీన ట్రైలర్‌ విడుదల అవుతుందని, మరుసటి రోజు నుంచే టికెట్‌ బుకింగ్‌లు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ దసరాను తమ సినిమాతో ప్రారంభించాలని ప్రేక్షకులను కోరారు.

సంబంధిత పోస్ట్