‘ఆదర్శ కుటుంబం’.. విడుదలకు వేళాయే

3చూసినవారు
‘ఆదర్శ కుటుంబం’.. విడుదలకు వేళాయే
వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబరు 30న థియేటర్లలో సందడి చేయనుంది. దసరా సందర్భంగా వెంకటేశ్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. తొలుత అక్టోబరు 2న విడుదల చేయాలనుకున్నా, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల వల్ల సాధ్యం కాలేదు. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్