నకిలీ బొప్పాయిలను గుర్తించండి.. ఆరోగ్యానికి హానికరం!

5207చూసినవారు
నకిలీ బొప్పాయిలను గుర్తించండి.. ఆరోగ్యానికి హానికరం!
బొప్పాయి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు, అవి సహజంగా పండినవా లేక రసాయనాలతో పండించినవా అని గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా పండిన బొప్పాయిలు పసుపు-ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో, చిన్న మచ్చలతో ఉంటాయి. కార్బైడ్‌తో పండించిన పండ్లు ఒకే రంగులో మెరిసిపోతూ, వాసన తక్కువగా ఉంటాయి. పండ్ల కోసం  కార్బైడ్ వాడకం ఆరోగ్యానికి హానికరం.

సంబంధిత పోస్ట్