భారత్‌పై పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం: ప్రధాని మోదీ

7చూసినవారు
భారత్‌పై పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం: ప్రధాని మోదీ
అగ్రికల్చర్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'భారత్‌పై పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం ఉంది. సంక్షోభం వల్ల డీజిల్ ధర రూ.50 పెంచాల్సింది. ప్రభుత్వం రూ.7 మాత్రమే పెంచింది. దేశంలో ప్రతి రంగానికి సౌరవిద్యుత్ అందిస్తాం. వ్యవసాయ ఎగుమతులు రూ.4 లక్షల కోట్లకు పెరిగాయి. రైతుల ఆదాయం పెరిగింది. దేశంలో తేనె ఉత్పత్తి రెట్టింపు అయ్యింది' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్