పెరిగిన చికెన్ ధరలు

333చూసినవారు
పెరిగిన చికెన్ ధరలు
గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు కాస్త పెరిగాయి. హైదరాబాద్, కామారెడ్డిలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 250-260 మధ్య ఉండగా, వరంగల్‌లో రూ. 250 వరకు పలుకుతోంది. అలాగే, విశాఖపట్నంలో రూ. 230, చిత్తూరులో రూ. 250-270, విజయవాడలో రూ. 220-230 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్, సరఫరాలో మార్పుల కారణంగా ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాల సమాచారం.

సంబంధిత పోస్ట్