పెరిగిన చలి.. కమ్మేసిన పొగమంచు (వీడియో)

3చూసినవారు
TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. సంగారెడ్డి, మేడ్చల్, మెదక్, హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వెదర్ నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్