IND A vs PAK A: పాకిస్థాన్ బ్యాటింగ్‌ ప్రారంభం

44చూసినవారు
IND A vs PAK A: పాకిస్థాన్ బ్యాటింగ్‌ ప్రారంభం
రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఇందులో టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. పాక్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లుగా షమీల్ హుస్సేన్, మాజ్ సదాఖత్ ప్రారంభించారు. భారత జట్టు తరఫున హర్షిత్ రాణా తొలి ఓవర్‌ను బౌలింగ్ చేశారు. రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది.

సంబంధిత పోస్ట్