IND vs AFG.. ఒకే ఓవర్‌లో 6, 1, 6, 4, 4, 6

35చూసినవారు
IND vs AFG.. ఒకే ఓవర్‌లో 6, 1, 6, 4, 4, 6
అఫ్గానిస్తాన్ బౌలింగ్‌లో భారత ఓపెనర్లు రెచ్చిపోతున్నారు. 6వ ఓవర్‌లో అభిషేక్ శర్మ మొదటి బంతికి సిక్స్ కొట్టి, రెండో బంతికి సింగిల్ తీశాడు. ఆ తర్వాతి 4 బంతుల్లో సంజూ శాంసన్ 6, 4, 4, 6 కొట్టాడు. దాంతో ఈ ఓవర్‌లో మొత్తం 27 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం 8.4 ఓవర్లలో భారత్ స్కోర్ 110/2గా ఉంది. భారత్ గెలవాలంటే 68 బంతుల్లో 50 పరుగులు చేయాలి.

సంబంధిత పోస్ట్