IND vs AFG: నేడు మూడో T20

3చూసినవారు
IND vs AFG: నేడు మూడో T20
భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీలో మూడో T20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ చివరి ఈ మ్యాచులో గెలిచి AFGను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అటు ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆఫ్గాన్ చూస్తోంది. అయితే ఈ చివరి మ్యాచులో బెంచ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్