IND vs NZ 2nd ODI: వర్షం ముప్పు!

12చూసినవారు
IND vs NZ 2nd ODI: వర్షం ముప్పు!
వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం ఉదయం 7:30 గంటలకు జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే తొలి వన్డే వర్షం కారణంగా డీఎల్ఎస్ పద్ధతిలో సాగింది. ఈ కీలక మ్యాచ్‌లోనైనా రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోకి వచ్చి రాణించాలని టీమిండియా ఆశిస్తోంది.

సంబంధిత పోస్ట్