IND vs WI: భారత్‌కు.. 5 ఓవర్లలో 80 రన్స్ అవసరం

6చూసినవారు
IND vs WI: భారత్‌కు.. 5 ఓవర్లలో 80 రన్స్ అవసరం
భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో, భారత్ ఛేజింగ్‌లో రన్‌రేట్ పెరిగిపోతోంది. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు అవసరం కాగా, 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 167/5గా ఉంది. క్రీజ్‌లో నితీశ్ (5*), తిలక్ (32*) బ్యాటింగ్ చేస్తున్నారు. 14వ ఓవర్‌లో మోతీ వేసిన బౌలింగ్‌లో 11 పరుగులు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్