భారత ఓపెనర్ సంజు శాంసన్ (82 పరుగులు, 41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. షమార్ స్ప్రింగెర్ బౌలింగ్‌లో కమిల్‌కు దొరికిపోయిన సంజుతో 162 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. తిలక్ వర్మ (7*) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం 15 ఓవర్లకు భారత్ స్కోరు 169/4. శ్రేయస్ అయ్యర్ (3*) కూడా క్రీజ్‌లో ఉన్నాడు.