భారత్‌ 5 వికెట్లు డౌన్‌

0చూసినవారు
భారత్‌ 5 వికెట్లు డౌన్‌
వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 12వ ఓవర్‌లో గుడకేశ్‌ మోతీ వేసిన వరుస బంతుల్లో నమన్‌ దీర్‌ (0) అభిషేక్‌ శర్మ (29) ఔటయ్యారు. 12 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ 132/5గా ఉంది. ప్రస్తుతం తిలక్‌ వర్మ 19*, నితీశ్‌రెడ్డి 1* క్రీజులో కొనసాగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్