భారత్ ఆలౌట్.. న్యూజిలాండ్ టార్గెట్ 210

11చూసినవారు
భారత్ ఆలౌట్.. న్యూజిలాండ్ టార్గెట్ 210
NZతో జరుగుతున్న ఐదో వన్డే మ్యాచులో భారత బ్యాటర్లు తడబడ్డారు. 42.1 ఓవర్లలో కేవలం 209 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ (46), ఇషాన్ కిషన్ (46) మినహా మిగతా బ్యాటరలందరూ విఫలమయ్యారు. న్యూజిలాండ్ లక్ష్యం 210 రన్స్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్