భారత్ నాలుగు వికెట్లు డౌన్

51చూసినవారు
భారత్ నాలుగు వికెట్లు డౌన్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 4 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 47 రన్స్ చేసింది. కోహ్లీ (7), గిల్ డౌకట్ నిరాశపర్చగా, రోహిత్(23) పరుగులకే వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్(9), కేఎల్ రాహుల్() ఉన్నారు. గెలుపు కోసం 88 పరుగులు చేయాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్