మళ్లీ దగ్గరవుతోన్న భారత్‌-చైనా

25చూసినవారు
మళ్లీ దగ్గరవుతోన్న భారత్‌-చైనా
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత్ విమానయాన సంస్థలకు మూసివేయడంతో, ఐరోపా, ఉత్తర అమెరికా వైపు వెళ్లే భారత విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం, నిర్వహణ ఖర్చులు పెరిగి విమానయాన సంస్థలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో, భారత్ చైనాలోని హోటాన్ మీదుగా విమానాలు నడిపేందుకు అనుమతి కోరుతూ, జిన్‌జియాంగ్ గగనతలాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగించుకునేందుకు చైనాతో చర్చలు జరుపుతోంది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ, అధ్యక్షుడు షీ జిన్ పింగ్ భేటీ అనంతరం ఈ చర్చలు ఊపందుకున్నాయి.

సంబంధిత పోస్ట్