టెస్ట్ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన భారత్

51చూసినవారు
టెస్ట్ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన భారత్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. కివీస్ గడ్డపై టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ (720/9) చేసిన టీమ్‌గా నిలిచింది. 2019లో బంగ్లాదేశ్‌పై ఆతిథ్య న్యూజిలాండ్ 715 పరుగులు చేయగా.. ఆ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఇక టెస్టుల్లో తొలి ఏడు వికెట్లకు 50+ స్కోర్ల భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగానూ భారత్ రికార్డు నెలకొల్పింది.

సంబంధిత పోస్ట్