సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి

437చూసినవారు
సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 వన్డే టోర్నీలో భాగంగా శ్రీలంక-Aతో జరుగుతున్న సెమీ ఫైనల్‌లో భారత్-A ఓటమిపాలైంది. 318 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 41.3 ఓవర్లలోనే ఛేదించింది. లసిత్(116), సినెత్(105) సెంచరీలతో చెలరేగారు. నిషాన్(58*), పవన్(31*) రాణించారు. భారత బౌలర్లు షాబాజ్, హర్షిత్ రాణా చెరో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్