ఆరు వికెట్లు కోల్పోయిన భారత్

36చూసినవారు
ఆరు వికెట్లు కోల్పోయిన భారత్
న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ 34వ ఓవర్లో నమన్ ధిర్ (22) పెవిలియన్ చేరడంతో భారత్ తన ఆరో వికెట్ ను కోల్పోయింది. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించిన ధిర్, నిక్ కెల్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 34 ఓవర్లు ముగిసే సమయానికి 164 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి నిలిచింది. క్రీజులో అకిబ్ నబీ (4), ఇషాన్ (31) ఉన్నారు. శాంట్నర్ బౌలింగ్ లో అకిబ్ ఒక బౌండరీ కొట్టాడు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్