టాస్ ఓడిన భారత్

71చూసినవారు
టాస్ ఓడిన భారత్
ఆషియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నీలో ఇండియా-Aతో జరగనున్న మ్యాచులో UAE-A టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ నేరుగా సెమీస్ చేరుతుంది.

సంబంధిత పోస్ట్