4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్

4చూసినవారు
4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్
న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమ్ ఇండియాకు వెస్టిండీస్‌ బిగ్ షాక్ ఇచ్చింది. రెండు కీలక వకేట్లను పడగొట్టింది. సీల్స్ వేసిన మూడో ఓవర్లో గిల్ ఒక పరుగు చేయగా, విరాట్ కోహ్లీ డకౌట్ అయి ఫెవిలియన్ చేరారు. దీంతో 2.4 ఓవర్లలో 4 పరుగుల వద్ద భారత్ 2 వికెట్లు కోల్పోయింది.

సంబంధిత పోస్ట్